చెల్లాచెదురుగా పడిన చిన్ననాటి కలలు చీకటి ఒడిలో చిక్కుముల్లను మబ్బులు కమ్మిన చంద్రుడితో ఆకలితో అరుబైట కూర్చున్న నువ్వు వచ్చేవరకు సయిసవడలేక నీకో ముద్ద పెడధమని ఎడారిలో నీళ్ళు ఎథికినట్టు నీ పేరుని వీధి వీధి లో చెవులు చేయిల్లిపోయెల కేకలు వేస్తే అరచేతిలో ఉన్న నా ప్రేమ గోరుముద్దనీ చి చీ అని నువ్వు విసిరి పారేస్తే నేను ఏరుకొని ఎవరికివ్వల్లి చేతులు చాచి శోకం పెట్టిన చిన్న చూపు అయిన చూడలేదు నీకు నేను గుర్తులేదు పేగులు పిసికి గొంతు ఎండి పినిగనై ఇంటికి చేరితే నువ్వు నాతో ఓస్తవని ఇంటి తలుపు ఎదురుచూస్తూ ఎప్పుెప్పుడా ఇంకా ని ఓడిలో నువ్వు లేకపోతే ఈ జీవం సజీవదహనం.
సహనం సహకారం ఓర్పు నది తీరం ఆవేశం అహంకారం ఆలోచన అందం అలక మధురం అసహ్యం నరకం అర్థం వివేకం నిందా అవివేకం ప్రేమ దైవం ద్వేషం పెనుభూతం తప్పు ఒప్పులు అనేకం మనిద్దరం ఏకం ఈరోజు అంతం అనంతం అకిలం నిన్న స్మశానం రేపు కనలేని కల ఈరోజు వెన్నెల నిన్న చిక్కుముడ్ల చీకటి రేపు అంతుచిక్కని రేయి
Comments
Post a Comment