ఉషా కిరణం
సహనం సహకారం
ఓర్పు నది తీరం
ఆవేశం అహంకారం
ఆలోచన అందం
అలక మధురం
అసహ్యం నరకం
అర్థం వివేకం
నిందా అవివేకం
ప్రేమ దైవం
ద్వేషం పెనుభూతం
తప్పు ఒప్పులు అనేకం
మనిద్దరం ఏకం
ఈరోజు అంతం అనంతం అకిలం
నిన్న స్మశానం
రేపు కనలేని కల
ఈరోజు వెన్నెల
నిన్న చిక్కుముడ్ల చీకటి
రేపు అంతుచిక్కని రేయి
Comments
Post a Comment