అలసి సలసి

 ఎక్కడెక్కడికో ఎగిరినాయి

ఈ రెక్కల ఊహలు 

ఎగిరి ఎగిరి అలసి సలసి 

అందనంత దూరంలొ

వల్లకాటికి వెళ్లినట్టు

తిరిగి రాలేదు

మళ్ళీ ఇటు చూడలేదు.

Comments

Popular posts from this blog

ఎడారి

జర నిమ్మళంగ