ఎడారి

 చెల్లాచెదురుగా పడిన చిన్ననాటి కలలు

చీకటి ఒడిలో చిక్కుముల్లను 

మబ్బులు కమ్మిన చంద్రుడితో 

ఆకలితో అరుబైట కూర్చున్న 

నువ్వు వచ్చేవరకు సయిసవడలేక 

నీకో ముద్ద పెడధమని

ఎడారిలో నీళ్ళు ఎథికినట్టు

నీ పేరుని వీధి వీధి లో 

చెవులు చేయిల్లిపోయెల కేకలు వేస్తే

అరచేతిలో ఉన్న నా ప్రేమ గోరుముద్దనీ 

చి చీ అని నువ్వు విసిరి పారేస్తే

నేను ఏరుకొని ఎవరికివ్వల్లి

చేతులు చాచి శోకం పెట్టిన

చిన్న చూపు అయిన చూడలేదు

నీకు నేను గుర్తులేదు

పేగులు పిసికి

గొంతు ఎండి

పినిగనై 

ఇంటికి చేరితే

నువ్వు నాతో ఓస్తవని

ఇంటి తలుపు ఎదురుచూస్తూ

ఎప్పుెప్పుడా ఇంకా ని ఓడిలో 

నువ్వు లేకపోతే

ఈ జీవం సజీవదహనం.

Comments

Popular posts from this blog

New Home

అలసి సలసి