Posts

నాలుగు పయ్యల బండి

 నాలుగు పయ్యల బండి నా గురించే ఒస్తదా కిటికీ సీట్ కోసం డబ్బా కట్టుకొని దబ్బునొస్తే ఇగో రాదు అగొ రాదూ తింటే బస్సుకు ఆలస్యం అయితదని ఆగం ఆగంల అటుకుల డబ్బా కట్టుకొని ఒచ్చిన పట్నం పోతున అని నిద్ర కూడా వోలె ఊరంతా చెప్పిన ఒత్తిగనన్న ఇట్నుంచి ఇటే ఇంటికి ఓవలనో ఏందో టైంకు ఒస్తదా అని చూశేందుకు నాకడ గడియారం ఉంటే కదా అగొ వచ్చే వచ్చే వచ్చే అని ముఠా మూళ్ళ నెత్తిన వెట్టుకొని  తిట్టుకుంటా ఓయ్యి కిటికీ పక్కన సీట్ దొరకావట్టి కంకర్ రోడ్డు మీద టికెట్టు తీషి అటుకుల మెతుకులు కడుపుల వడ్డంక  దంబార్ రోడెక్కి అటు ఇటు పొలాలు ఎంకకు వొతుంటే సళ్ళ గాలికి నిద్రొచింది లేశి చూస్తే స్టాప్ ఎల్లిపోయ్యి అద్ద గంటయింది  ఏడనో దిగిన పేరు తెల్వని ఊరు మల్ల నిలవడ్డ నాలుగు పయ్యల బండి నా గురించే ఒస్తదా... Ann, 15 May 2021.

New Home

  The New home close to my office is just 5 minutes away. Never before did I stay alone in a room, other than shoots. The building I stay is 'The pearl Villa' which on the dead end of the road surrounded by an acre of empty plot to its right is where my long window faces. My flat mate said she saw men come to survey the land someday and that may be the land must be in litigation to be unbuilt for so long. Our building lies in the centre of a T road which is always empty. We hardly see anyone on roads nor balconies. I wonder if someone really resides in these huge Villas with posh cars in parking. Unlike my house in Secunderabad where I can smell what my neighbours cook, and overhear the phone conversation from Australia. It seems as if we stay in each other's home, literally the neighbours here know who, what, when and how with free human eye CCTV surveillance 24/7.  On the first day to my new home the sounds from the next building scared me added to the echoes from the e...

చంద్రుడు

 నాకు చందమామ కి సోపతి అగొ నా ఎంకనే వస్తుండు అని ఊరరుకుంటా పోయినప్పిటిది. 

చిన్న స్టూల్

 మరిప్పుడు అది ఎక్కడుందో అని అటు ఇటు చూసీ రాస్తున్న. ఇది ఎప్పుడో కొన్నారో తెలీదు నేను చిన్నపటినుండి అయితే దాన్ని చూస్తూ ఉన్న, నేను పుట్టాక ముందు నుండే ఉన్నట్టుండి బుడ్డది ఇప్పుడు కొంచెం ముసల్ది అయ్యింది. నాన్న ఆఫీస్కు వెళ్ళేటప్పుడు స్టూల్ మీద కూసోని ఏదో ఆలోచించుకుంట్ట చాయ్ తాగి బూట్లు ఏసుకుంటుండే. చిన్నప్పుడు హార్లిక్స్ డబ్బా అందకపోతే చిన్న స్టూల్ మీద నిలవడి ఒక చెంచా ఎడమ చేతిలో వేసుకొని అమ్మకి తెల్వకుండా నిమ్మళంగా ఏడున్న డబ్బా, స్టూల్ ఆడ వెట్టి ఆ పొడి నాకుంట్ట అశ్వదిస్తుండే. ఇగ ఇంట్ల జర అమ్మ కన్నా ఎత్తున్న షెల్ఫ్ నుండి ఎం తీయాలన్న గాదె స్టూల్. ఇంటికి సూట్టల్ ఒస్తే చైర్లన్ని అయిపోతే మేము కూసోకున్న పర్వాలేదు అనుకునే వాళ్ళు స్టూల్ మీద కుసునే వాళ్లు. నేను తమ్ముడు స్టూల్ ని ఉల్టా చేశి నాలుగు కాళ్ళ మద్యల కూసోని ఒకరిని ఒకరు ఒంతులు వేసుకొని లాగుకుంట ఆడుకుంటుండే, అదేం సంబురమో. నేను కొంచెం పెద్దయినంక అంటే బొమ్మల్తో ఆడుకునే టప్పుడు బొమ్మల పెళ్లి తర్వాత స్టూల్ కింద పక్క పరిచి అటు ఇటు పర్థలు కట్టి, స్కూల్ బుక్కుల అట్టముక్కల తో తలుపులు చేశి బొమ్మలకు ఇల్లు చేశి తర్వాత సినిమాల్లో చూశిన్నట్ట...

The sun comes back.

 Finally the sun came and sat in the balcony chatting with the flowers about their 4 days of meeting with the rains as they blossomed with his presence, waiting outside the door to open, he slowly reached into the home peeking through the entrance giving a warm hug. Ah how much I missed you. I knew so I came back.

Riverside rainy night.

The moonlight sparkled on the banks of the chilling river, Where the home for graceful Lillie’s lies, The shy Lillie’s waited for the moonlight peeking from the leaf curtains and wooden doors, as the mighty moon awaited for the lovely Lillie's enchanting dance in the dew drops of the early monsoon, Winking at the petals as they blossomed in shower dips , Both stayed there for long nights for the town to silence the wandering winds so they can meet in the shadows of the river water. The moon went in ecstasy with that touch of the Lillie’s fragrance, And the petals soaked in the fairy moonlight, As they departed for their own gardens, The moon spilled the fragrance on the clouds and stars on his way to sky, And the Lillies spilled the Snow White spells in the lanes she passed on her way to home.